You are currently viewing ABOUT CHITRAGUPTA JAYANTI AND YAMA DWITIYA FESTIVALS
ABOUT-CHITRAGUPTA-JAYANTI-AND-YAMA-DWITIYA-FESTIVALS

ABOUT CHITRAGUPTA JAYANTI AND YAMA DWITIYA FESTIVALS



#CHITRAGUPTAJAYANTI #భగినీహస్తభోజనం

https://www.youtube.com/channel/UC-kJeSThH9whR5Jok0ioYzg?sub_confirmation=1
కార్తిక శుద్ధ విదియను భక్తులు రెండు విలక్షణ పర్వదినాలు జరుపుకుంటారు.
1. యమ ద్వితీయ(భగినీ హస్తభోజనం)
2. చిత్రగుప్తు జయంతి
యమ ద్వితీయ(భగినీ హస్తభోజనం)
అన్నాచెల్లెళ్ల పండగ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షాబంధనం. కానీ, ఇంతటి ప్రాముఖ్యత పొందిన మరో పర్వదినాన్ని కూడా అన్నా చెల్లెళ్ల పండగగా జరుపుకొంటాం… అదే భగిని హస్త భోజనం. ఈ రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తారు. దీనినే భగిని హస్త భోజనం అంటారు.
ABOUT CHITRAGUPTA JAYANTI AND YAMA DWITIYA FESTIVALS
#CHITRAGUPTA #JAYANTI #YAMA #DWITIYA #FESTIVALS

Youtube Channel

Leave a Reply