You are currently viewing జీవిత సత్యాలు-అందరూ వినవలసిన వజ్రాల్లాంటి మాటలు 2. Inspiration quotes in Telugu.
జీవిత-సత్యాలు-అందరూ-వినవలసిన-వజ్రాల్లాంటి-మాటలు--Inspiration-quotes-in-Telugu

జీవిత సత్యాలు-అందరూ వినవలసిన వజ్రాల్లాంటి మాటలు 2. Inspiration quotes in Telugu.



#manchimatalutelugu#జీవిత సత్యాలు
#ప్రతి మనిషి వినవలసిన కోట్ల కన్నా విలువైన మాటలు.
#జీవిత సత్యాలు-అందరూ వినవలసిన వజ్రాల్లాంటి మాటలు.Inspiration quotes in Telugu.
విలువలు అంటే తప్పు ఒప్పుల పట్ల మనం ఏర్పరుచుకున్న నమ్మకాలు.
ఉదాహరణ : మనసు బాగలేని సందర్భంలో పొగరు గుడికి వెళ్తారు, ఒకరు బార్ కి వెళ్తారు మరొకరు ధ్యానం చేసుకుంటారు
అంటే అవి ఆయా వ్యక్తుల విలువలు అన్న మాట
నమ్మకాలు ఎలా ఉన్నా అసలైన విలువలు మాత్రం తమ విలువలను ఎన్నటికీ కోల్పోవు.
అవి మానవాళి ఉన్నతి కోసం ప్రకృతి ఏర్పరచిన కొన్ని నియమాలు.

విలువలతో బతకడమంటే అంతర్లీనంగా ఉన్నతంగా ఉండటం.
చెప్పింది చేయటం మరియు చేసింది చెప్పటం.
ఈ రోజు ధనం సంపాదించాలంటే విలువలకు తిలోదకాలివ్వాలనే నమ్మకం ప్రబలుతోంది.
ప్రక్క వాడు ఏమైతే నాకేం, నా పని జరిగితే చాలు అన్న దృక్పదం
ఇప్పుడే కాదు ఎన్నటికీ కలసి రాదు.
మనం చేసే పని ఏదైనా సరే అంతిమంగా ఇతరులకు విలువ చేకూరడం వల్లే మనకు కలిసి వస్తుంది అన్న విషయం చాలా మందికి తెలియదు. విలువైన విషయాలు జీవిత సత్యాలు మంచి మాటలు ఈ వీడియోలో అనేకం ఉన్నాయి ఒక సారి పరిశీలించండి
ధన్యవాదాలు
Namasthe…!
Welcome to Telugu YouTube Channel
Here You can Find More Interesting Videos in Telugu
About Aliens Devils Ghosts Hidden Secrets not only This you can find Histories Mysterious Ancient Technology in India or in this World and also you can find Top Countdown videos like Top10 Top20 Top30 in Telugu I will give you Entertainment with knowledge in Telugu unknown facts in Telugu Amazing facts in Telugu Interesting facts
► Subscribe Our Channel for Amazing and Interesting facts videos in Telugu
జీవిత సత్యాలు-అందరూ వినవలసిన వజ్రాల్లాంటి మాటలు 2. Inspiration quotes in Telugu.
#జవత #సతయలఅదర #వనవలసన #వజరలలట #మటల #Inspiration #quotes #Telugu

Youtube Channel

Leave a Reply